శ్రీ రుక్మిణి పాండురంగ ఆలయ సన్నిధిలో కూచిపూడి నాట్య ప్రదర్శన

kuchipudi dance

సిరి న్యూస్: నవంబర్ 30 సంగారెడ్డి జిల్లా జిల్లా మునిపల్లి మండలం మండలంలోని అంతారం గ్రామంలో జాతర సందర్భంగా రాత్రి 29 నవంబరు 2024 శుక్రవారం శ్రీశ్రీశ్రీ జీవన్ముక్త మహారాజు సంస్థాన్ అంతారం సంస్థాన్ శ్రీ రుక్మిణి పాండురంగ ఆలయ సన్నిధిలో కూచిపూడి నాట్య ప్రదర్శన చేస్తున్న బండారి గుణ వర్షిత బండారి సాహితి ఆరవ తరగతి సెయింట్ ఆంథోనిస్ హై స్కూల్ సంగారెడ్డి వారి స్వగ్రామము బుసారెడ్డిపల్లి మునిపల్లి మండలము గ్రామస్తులు మహారాజు యొక్క ఆశీర్వాదము తీసుకోవడం జరిగింది