నారాయణఖేడ్ : నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ న్యాయవాది డొవూర్ గ్రామానికి చెందిన సంగన్న, బంజారా సేవాలాల్ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ చౌహాన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే నివాసంలో కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, వారి డిసిసి ప్రధాన కార్యదర్శి సోదరుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో వారితోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తహేర్,రాజేష్ చౌహాన్ కౌన్సిలర్,పండరి రెడ్డి, పండరీనాథ్ పాటిల్,మాజీ ఎంపీటీసీ,నర్సింలు,దీపక్ రెడ్డి యువ నాయకులు,ఆకాశ్ పాటిల్ మానూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు,బండారి సాయిలు,శ్రీనివాస్ నాయక్,వెంకట్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.