అమ్మవారి ప్రత్యేక పూజలు
సంగారెడ్డి, జనవరి 9 ( సిరి న్యూస్ ) :కంది మండలం ఎద్దనురు గుట్టపై చౌడమ్మ జాతరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని చూడమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర మహోత్సవంలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఆంజనేయులు తో పాటు కాంగ్రెస్ నాయకులు, ఎండి గౌస్, పాషా,మధు మహేష్ సందీప్ చౌడేష్ యాదవ్ వీరేష్ నరహరి గౌడ్ ,జాతర కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.