రెడియల్ రోడ్ లో స్పీడ్ బ్రేక్ లను ఏర్పాటు చేయండి. .

Install speed brakes on radial road. .
Install speed brakes on radial road. .

రామచంద్రపురం : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రేడియల్ రోడ్ no. 7 లో స్పీడ్ బ్రేక్ ఏర్పాటు చేయాలి అని బీజేపీ కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లెపల్లి రాజేందర్ రెడ్డి రాష్ట చీఫ్ ఇంజనీర్ ఆర్ అండ్ బి రాజేశ్వర్ రెడ్డి బుధవారం కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..మై హోమ్ అంకుర మరియు త్రిదశ టెంపుల్ అండ్ స్కూల్ వెళ్లే రెడియల్ రోడ్ దారిలో స్పీడ్ బ్రేకర్ లేని కారణంగా ప్రమాదాలు జరుతున్నాయి అని అన్నారు. ప్రత్యేకించి స్కూల్ ఆఫీస్ సమయంలో ఎక్కువగా జరుగుతున్ననుదునా ఈ జంక్షన్లో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయవలసిందిగా కోరాము.

అలాగే గోపంపల్లి నుండి కొల్లూరు వెళ్లే మార్గంలో ఏలియన్స్ సర్కిల్ దగ్గర రోడ్ పనులు పూర్తి కానందున ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ పనులు కూడా పూర్తి చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది అన్నారు. దీనికి వెంటనే స్పందించిన చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి చేవెళ్ల ఈఈ ఆర్ అండ్ బి రవీందర్ కి మరియు డిప్యూటీ ఆర్ అండ్ బి రమేష్ కి తెలియచేయడంతో వారితో నేను మన సమస్యలు గురించి చర్చించడం జరిగింది. డిప్యూటీ ఆర్ అండ్ బి రమేష్ రెండు రోజుల్లో వచ్చి పర్యవేక్షిస్తాను అని చెప్పారు.