కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో నిరుపేద కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు నిర్దిష్టమైన హామీ రాలేదు ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లోని ఎంతోమంది దరఖాస్తులు పెట్టుకున్నారు.
మెదక్ జిల్లాలో పెట్టుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది అదిగో వస్తున్నయి ఇదిగొవసుకాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలో ఒకటైన ఇందిరమ్మ పిల్లల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న వారు ప్రవక్త పెట్టుకున్నారు మెదక్ జిల్లాలో పెట్టుకుని అధిగమిస్తున్న అతిగా వస్తున్నాయి ni ఇది ఆరు క్యాలెండరు రావాలి ఇదిగో వస్తున్నాయని మధ్య మధ్యలో ఊరట కలిగిస్తున్నప్పటికీ పట్టుమని 10ల్లో కూడా ఇవ్వలేదు మంజూరు చేయలేదు నియోజకవర్గానికి 3, 500 చొప్పున ఇళ్లను మంజూరు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ముందుకు సాగడం లేదు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్స సభలను ఏర్పాటు చేసేందుకు కసారథి చేస్తుంది ఇప్పటికే నియోజకవర్గాల్లో తమ పార్టీ శ్రేణులకు విజయోత్సవ సభలను విజయవంతం చేసేందుకు ముమ్మర ఏర్పాటు చేయాలని సూచించింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో ప్రకటించిన దాని దాంట్లో మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది.
దీంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలగడంతో జిల్లాలో సామాజిక చలనం మొదలైంది నిరుపేదలకు ఉచిత కరెంటు సౌలభ్యం కూడా కలిగినప్పటికీ మనిషి జీవనానికి స్థిర నివాసానికి అవసరమైన ఇల్లు మాత్రం కావటంతో ఎంటికల ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారు గత మే నెలలో ప్రజాపాలన భాగంగా ప్రజల నుండి దరఖాస్తులను అధికారం తీసుకున్నారు మండల కేంద్రాల్లో మండల స్థాయి అధికారుల సమీక్షంలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి ఆగమేఘాల మీద దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజా పాలనాలను ప్రజా పాలనలో పెన్షన్ కరెంటు గ్యాస్ పథకాలతో పాటు గృహ నిర్మాణ పథకం కింద నిరుపేద కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి ఒక మెదక్ జిల్లాలోని 1, 93, 169 మంది నుండి దరఖాస్తులు వచ్చాయి మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షల కొద్ది ఆర్జీలు రాగా ఇటీవల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇందిరామ కమిటీలను కూడా వేసింది ప్రైవేట్ ప్రాజెక్టుల పేరిట సర్వేను కూడా గ్రామాలలో చేపట్టింది దీంతో కొంతవరకు ఆశలు రేపుతున్నాయి ఆశలు చిగురిస్తున్నాయి ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందోనన్న మీమాంస కనబడుతుంది.
గత పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం నామమాత్రాంగానే డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన అందరికీ ప్రయోజనం చేకూరాలి గ్రామాలలో కుటుంబాలు పెరిగిపోవడం ఏటేటా నివాసయోగ్యమైన ఇల్లు కట్టుకోలేని దీనస్థితిలో దుస్థితిలో ఉన్నవారు పెరిగిపోయాయి రెండు మూడు గదుల్లోని రెండు మూడు కుటుంబాలు సర్దుకు వస్తున్నాయి ఇటువంటి కుటుంబాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి పైలెట్ ప్రాజెక్టు పూర్తయితే గానీ ముందు మంజూరు చేయడం కష్టకరమని అధికారులు భావిస్తున్నారు ఇద్దరమ్మాయిల కోసం ఎదురుచూస్తున్నాయి 200 యూనిట్ల వరకు రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇస్తున్నది 2 యూనిట్లు కంటే ఎక్కువ వినియోగిస్తున్న వారికి బిల్లు చెల్లింపు చేస్తున్నారు.