ఇందిరా గాంధీ అంటే రోటీ.. కపడా.. మకాన్.

జనవరి 26 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి : ఈ రాష్ట్రంలో దేశంలో ఏ గ్రామం వెళ్ళిన ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు.. ఇంటి జాగా కూడా ఉంటుంది. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ స్వాతంత్రం ఇవ్వడానికి పాకిస్తాన్ సైన్యాన్ని దేశ ప్రజలకు ఈ విషయం తెలుసు.. నీకు తెలియకపోవడం దురదృష్టకరం….

ఇందిరాగాంధీ అంటే జేజమ్మ…రాజకీయాలు పక్కకు పెడితే ఆమెకు ముని మనమళ్ళం నువ్వు నేను… మోడీ అమిత్ షా కుటుంబ సభ్యులకు ఈనాడు ఇందిరమ్మ అంటే అభిమానమే అయి ఉండవచ్చు
మీ అమ్మానాన్న కూడా ఇందిరమ్మ అభిమానులు అయి ఉండవచ్చు నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ కి పోయేవాన్ని… కానీ మా అమ్మ… నాన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ అభిమానులు
నాకు పదివేల వయసు ఉన్నప్పుడు సంగారెడ్డికి ఇందిరమ్మ వస్తే….. మా అమ్మా నన్ను సంకలో ఎత్తుకొని ఇందిరమ్మను చూడడానికి పరిగెత్తుకుంటూ పోయింది. అది నాకు ఇంకా గుర్తు ఉంది జగ్గారెడ్డి. 80 ఏండ్ల అవ్వను తాతని అడిగిన ఇందిరమ్మ చరిత్ర చెప్తారు. నీవు తెలుసుకోకపోవడం బాధ అనిపిస్తుంది. మేము ఎప్పుడూ వాజ్పేయి…. అద్వానీ గారి గురించి మీలాగా తప్పుగా మాట్లాడలేదు.

బండి సంజయ్… ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ ఊరైన వెళ్దాం…. అక్కడ ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది… ఆ ఊరికి వెళ్లి అడుగుదాం వచ్చే ధైర్యం నీకు ఉందా ? ఇందిరాగాంధీ… కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పి… తప్పనిసరిదిద్దుకోవాలి బండి సంజయ్ కి జగ్గారెడ్డి సలహా.