రామాయంపేట : మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో తెలంగాణ సగర సంఘము 2025 క్యాలెండర్ ను మంగళవారం నాడు ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మెదక్ జిల్లా సగర సంఘం అధ్యక్షులు సందిల సాయిలు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కు నగేష్ సగర, జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి వగ్గు శ్రీకాంత్ (చింటూ) సగర, అక్కన్నపేట గ్రామ అధ్యక్షులు వగ్గు కృష్ణసగర, గ్రామ సంఘం నాయకులు, సభ్యులు స్వామి సగర, శ్రీను సగర, నాగులు సగర, బాలరాజు సగర, పవన్ సగర, ప్రశాంత్ సగర, క్రాంతి సగర, సాయి సగర, వంశీ సగర తో పాటు పలువురు పాల్గొన్నారు.