నారాయణ ఖేడ్, జనవరి 2 సిరి న్యూస్ : సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని రావియాకుపై వినూత్నంగా సావిత్రిబాయి పూలే చిత్రాన్ని గీసిన నారాయణ ఖేడ్ మండలానికి లీప్ ఆర్టిస్ట్ శివకుమార్. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సమాజంలోని అసమానతలమీద అలుపెరుగని పోరాటం చేశారన్నారు. మహిళల హక్కులకోసం విశేష కృషి చేశారన్నారు.