సైన్స్ స్పైర్ , వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

harish rao

మగ పిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్లలో సీట్లు సాధిస్తున్నారు. ఎంబిబిఎస్ సీట్లలో అధికంగా మహిళలే పొందుతున్నారు. ఎంబిబిఎస్ సీట్లలో మహిళలకు 20% రిజర్వేషన్ కాదు ఇప్పుడు మగవాళ్లకు 20% రిజర్వేషన్ తేవాలె అనిపిస్తుంది.

బాసర త్రిబుల్ ఐటీ లో సీట్ సాధించిన విద్యార్థులు అందరికీ ఐప్యాడ్ ఇస్తా. ప్రభుత్వ ఎంబిబిఎస్ సీట్లు సాధించిన పేద విద్యార్థులకు నా సొంత డబ్బులతో ఫీజ్ చెల్లిస్తా. సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది.