శివంపేట్ జనవరి 20 (సిరి న్యూస్ ) : శివంపేట్ మండల్ సీతారాం తాండా గ్రామ పంచాయతీలో బాణోత్ లక్ష్మణ్ అనారోగ్యం బాగాలేక మృతి చెందాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘాసేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా అలాగే వారి సొంత నిధులనుండి 5000 రూపాయలు, గ్రామ శాఖ అధ్యక్షుడు కాట్రోత్ రాజేందర్ మరియు పీఎంజి యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో సీతారం తండా, గ్రామ శాఖ అధ్యక్షులు రాజేందర్ నాయక్, రామవత్ లక్ష్మణ్,మహేందర్,చందర్, నాగేష్, అశోక్, కబీర్ దాస్,విజయ్, శ్రీను,సురేష్,బాబా, రత్నాపూర్ అల్లం శివయ్య తదితరులు పాల్గొన్నారు.