నారాయణ్ ఖేడ్, జనవరి 03 ( సిరి న్యూస్) : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao)ని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి(Former MLA Narayankhed Bhupal Reddy).ఆయన వెంట మండల పార్టీ ఉపాధ్యక్షుడు నర్సింలు యాదవ్, మాజీ సర్పంచ్ రాజు, నాయకులు గోపాల్ యాదవ్, మహేష్ యాదవ్, సంగారెడ్డి, గణేష్ తదితరులు ఉన్నారు.
Home జిల్లా వార్తలు మెదక్ ఎమ్మెల్యే హరీష్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి