నారాయణఖేడ్ : కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన సాయిరాం మనుమని నామకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి, వారితోపాటు మాజీ జెడ్పిటిసి నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, నాయకులు మోహన్ సాగర్, చంద్రప్ప స్వామి, సాయిలు, లక్ష్మణ్ సాగర్, దాడే ఎల్లయ్య,సెక్రెటరీ పవన్, రిటైర్డ్ హెచ్ఎం అంజయ్య తదితరులు ఉన్నారు.