సిరి న్యూస్ అందోల్ : ఈరోజు జోగిపేటలో ఆటో అండ్ బులెరా యూనియన్ నూతన అధ్యక్షులు ఎన్నికయ్యారు.జోగిపేటకు చెందిన అధ్యక్షులుచోటుఖాన్ మాట్లాడుతూ.. మాపై నమ్మకం ఉంచి మమ్ములను ఎన్నుకున్నందుకు ఆటో సమస్యలు ఏదున్న ముందుండి పై అధికారులకు తెలిపి తప్పకుండా న్యాయం చేస్తానని చోటు ఖాన్ అన్నారు. ఉపాధ్యక్షులు ఖాజా, జనరల్ సెక్రెటరీ శ్యామ్, వీరన్న, ఖలేద్, మమ్మల్ని ఎన్నుకున్న మీ అందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.