గోడపత్రిక ఆవిష్కరించి డా”కందాడై వరదాచార్య స్వామి

Dr. Kandadai Varadacharya Swamy unveiled the wall paper
Dr. Kandadai Varadacharya Swamy unveiled the wall paper

సంగారెడ్డి: శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వేంకటేశ్వర స్వామివారి పుష్కర 12 వ వార్షిక బ్రహ్మోత్సవమలు తేది 31-01-2025 నుండి 05-02-2025 వరకు జరుగుతాయి అని శ్రీవైకుంఠపురము ఆలయ ప్రధానార్చకులు శ్రీమాన్ డాక్టర్ కందాడై వరదాచార్య స్వామి వారు తెలిపారు. ఉత్సవ వివరాలకోసం బ్రహ్మోత్సవ ఆహ్వాన గోడ పత్రికను ఆవిష్కరించరు ఈ కార్యక్రమములో జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్,శ్రీ జగన్నాథ తదియారాధన,శ్రీ గోకులం గోశాల, యువ వికాస్ యువత విభాగం,దశావతార మహిళా గోష్ఠి సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.