జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి.
నారాయణఖేడ్ : నారాయణఖేడ్(Narayankhed constituency)నియోజకవర్గం మనూర్, నాగల్ గిద్ద. మండల పరిధిలోని మావినెల్లి, NG హుక్రాన, గ్రామాలకు చెందిన గోదావరి కు. సత్తమ్మ,లకు ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 60000.29500 ను అందించిన వారి సోదరుడు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి జిల్లా నాయకులు వారితో పాటు మాజీ సర్పంచ్ లు మనోహర్ పటేల్. బాస్వరాజ్. సాగర్.జానీ పటేల్.విష్ణువర్ధన్ రెడ్డి. సంగారెడ్డి .కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.