సంగారెడ్డి, జూన్ 6 (సిరి న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్ లో గల 41 రేషన్ షాప్ ను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకంగా ప్రవేశపెట్టిన 3 నెలల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. దీనిలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించ కూడదు. నెల మొత్తం రేషన్ అందేలా ప్రభుత్వం అవకాశం ఉన్నందున ప్రజలు వినియోగించుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆధానపు కలెక్టర్ మాధురి, ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి, సంగారెడ్డి తహసీల్దార్ జయ రామ్, మరియు సివిల్ సప్లై అధికారులు, రేషన్ డీలర్ శశికాంత్ పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు సంగారెడ్డి రేషన్ షాప్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి