సిరి న్యూస్ అందోల్ :(09-01-2025)
అందోల్ నియోజకవర్గం లో. అందోల్ గ్రామంలో
శ్రీ రంగనాథ స్వామి ఆలయ అర్చకులు శ్యాంనాథ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు
శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఆయన మాట్లాడుతూ
కులమతాలకు విభేదాలు లేకుండా పాల్గొనాలని కోరారుఈ సందర్భంగా గ్రామ పెద్దలు అందరూ పాల్గొని శ్రీ రంగనాథ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని స్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని జై శ్రీమన్నారాయణ శ్రీ రంగనాథ స్వామి నమః శ్లోకాలతో
శ్రీ రంగనాథ స్వామి ఆలయ కమిటీ
శ్రీ చిదరే శ్యామ్ నాథ్ శర్మ
ఆలయ ప్రధాన అర్చకులు