జోగిపేట లోమాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వరంలో మౌన నిరసన ర్యాలీ..
ఆందోల్ : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ(Congress party)ఇచ్చిన 6 గ్యారంటీలు(6 guarantees), ఇచ్చిన హామీ మేరకు 15,000 రైతు బంధు, తులం బంగారం, 6 వేల పెన్షన్స్లు, 12 లక్షల దళిత బందు ఇవ్వాలని అన్ని హామీలు అమలు చేయాలని అందోల్ నియోజకవర్గం కేంద్రం జోగిపేట లోమాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వరం లోబీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ మౌన నిరసన ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది.
అత్యధిక సంఖ్యలో రైతులు పార్టీ సీనియర్ బీఆర్ఎస్ కార్యకర్తలు, అన్ని గ్రామాల రైతులు పాల్గొన్నారుఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజు జైపాల్ రెడ్డి, నాగభూషణం, యాదయ్య, సంజీవులు, గంగయ్య, లక్ష్మణ్, పాపయ్య, పాండు, నాగిరెడ్డి, షకీల్ , సంతోష్, వెంకటేశం,రాంసాన్ పల్లి తలారి శంకరయ్య,మన్నే పోచయ్య, కడారి ముకుంద రెడ్డి,నేరేడు గుంట మన్నే పరిపూర్ణం, టిఆర్ఎస్ నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.