లబ్ధిదారురాలు నాగమణికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..
శివంపేట్ : నర్సాపూర్ నియోజకవర్గం పెద్ద గొట్టిముక్కల గ్రామానికి చెందిన నాగమానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ₹19500/_ పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల చెక్కును నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివంపేట బీఆర్ఏస్ నాయకులు, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ,మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్,చంద్రకళ శ్రీశైలం గౌడ్,ముద్దగళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.