సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
నారాయణఖేడ్ జనవరి 18 (సిరి న్యూస్)
నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మనుర్ మండలం శెల్గిర తండ నివాసి మెగవత్ లక్ష్మణ్ కు సీఎంఆర్ఎఫ్ రూ.18.500 ల చెక్కును డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, ఆదేశాల మేరకు లబ్ధిదారులకు అందించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి.
ఈ కార్యక్రమంలో వారితోపాటు భోజిరెడ్డి. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వెంకట్ రెడ్డి, అర్జున్ మాజీ ఎంపీటీసీ,తదితరులు పాల్గొన్నారు.