లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేత

CM relief fund checks will hand over the to the beneficiaries

శివంపేట్ తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా..

శివంపేట్ : శివంపేట్ మండలంలోని మగ్దుంపూర్, కొత్తపేట్, బిజిల్ పూర్, బిక్య తండా, భోజ్య తండా, గ్రామాలకు 10 మంది లబ్ధిదారులకు నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఈ కార్యక్రమంలో మగ్దుంపూర్ మాజీ సర్పంచ్ సోము. అశోక్, భోజ్య తండా మాజీ సర్పంచ్ రాజు,బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్దగాళ్ల లక్ష్మీ నరసయ్య, తాజా మాజీ వార్డు సభ్యులు, వంజరి కొండల్, బాసంపల్లి పోచ గౌడ్, టి. మహేష్, ఎండీ. ఫాజిల్, జీ.అరుణ్, కామ్లయ్యగారి. అర్జున్, కిషన్,విజయ్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.