గుమ్మడిదల : గుమ్మడిదల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం క్యాలెండర్ ను సహకార సంఘం అధ్యక్షులు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా గుమ్మడిదల రైతుసంఘం చైర్మన్ అమ్మగారి సదానాద్ రెడ్డి, దేవాదాయ కమిటీ చైర్మన్ మదుల బాల్ రెడ్డి, గ్రామ రోహితుడు శంకర్ శర్మ, ఉపాధ్యక్షులు ఎస్.దయాకర్ రెడ్డి, డైరెక్టర్ పి.విజయ, యం.బాల్రెడ్డి, వాసుదేవ రెడ్డి, యస్.ధర్మారెడ్డి, డి. శ్రీనివాస్, జి. జయశంకర్ గౌడ్, యన్.యాదయ్య, బి లక్ష్మి, ఇ.నర్సయ్య, జి.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ మరియు రైతులు, తదితరులు పాల్గొన్నారు.