కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి..శివంపేట్ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రమణ గౌడ్ మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ..
శివంపేట్ : శివంపేట్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన గ్రామసభ మండలంలోని పిలుట్ల గ్రామంలో ఎమ్మెల్యే ఫోటో లేదంటూ ఫ్లెక్సీ చింపిన ఘటనలో బిఆర్ఎస్ నేతల పై కేసు నమోదు చేశారని ఆ గ్రామ వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ నేతలపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాజా మాజీ ఎంపీటీసీ సర్పంచులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.