ఎమ్మెల్సీ మల్లన్నను కలిసిన బండారి గంగాధర్
జనవరి 17(సిరిన్యూస్)
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని శివంపేట మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్, శంభుని రాజకుమార్ గౌడ్, సూరారం స్వామి పాల్గొన్నారు.