దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి, జనవరి 17 ( సిరి న్యూస్ )
నారాయణఖేడ్ గిరిజ‌న ( బాలుర) ఆశ్రమ పాఠశాల యందు , గణితం -1 సబ్జెక్టులు బోధించుటకు అకాడమిక్ ఇన్స్పెక్టర్గ గా పనిచేయుటకు అరుణ్ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిగ్రీతోపాటు బి, ఎడ్ టెట్ పేపర్ 1,2, ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు అని మరియు అనుభవం కలిగిన స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. మరిటా ఆధారంగా ఎంపిక చేయబడును అని ఆసక్తిగల అభ్యర్థులు 27- 1- 25 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరములకు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయం సంప్రదించ‌గ‌ల‌రు.