కూన వేణుకు మైసూర్ మహారాజు నుండి ఆహ్వానం

సంగారెడ్డి జనవరి 12 ( సిరి న్యూస్ ) : .సంగారెడ్డి జిల్లా కు చెందిన యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాల్ కు మైసూర్ పట్టణంలో జరిగే వివేకానంద జయంతి ఉత్సవాలకు మైసూర్ మహారాజ్ నుండి ఆహ్వానం అందింది. కూన వేణుగోపాల్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు తెలుసుకుని మైసూర్ మహారాజ్ పిలుపు రావడంతో కూన వేణుగోపాల్ సంతోషం వ్యక్తం చేశారు.