ప్రారంభోత్సవం చేయనున్న మంత్రి దామోదర రాజనర్సింహ..
సంగారెడ్డి : అమృత్ పథకంలో భాగంగా శుక్రవారం మంజీర ఆస్ప త్రి దగ్గర రూ.40కోట్లతో చేపట్టిన వాటర్ ట్యాంకులు, కొత్త పైపులు, కొత్త సంపుల నిర్మాణం, బైపాస్ ఎం ఎం గార్డెన్స్ ముందు కొత్తగా కట్టిన దుకాణ సముదాయాలు, ఎంపీడీఓ ఆఫీస్ లో మోడల్ ఇందిరమ్మ ఇల్లు పనుల ప్రారంభోత్సవానికి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, టిజిఐఐసి చైర్మన్, నిర్మలా జగ్గారెడ్డి విచ్చేస్తున్నారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు శుక్రవారం 9 గంటల వరకు మంజీరా హోస్పెటల్ వద్ద పార్క్ వద్దకు రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ ఎస్‌యూఐ నాయకులు, కాంగ్రెస్ అనుబంధ పార్టీల సంఘాల నాయకులు పాల్గొనాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు కోరారు.