చేగుంట ప్రతినిధి, జనవరి 11 సిరి న్యూస్ : మెదక్ జిల్లా నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ (55) ఆకస్మిక మృతిచెందారు. గత కొన్ని సంవత్సరాలనుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని అభిమానులు అన్నారు , అంతక్రియలు నేడు నార్సింగ్ పట్టణ కేంద్రంలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.