కొల్చారం : మండల కేంద్రమైన కొల్చారం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజలకు అందరికీ 76 గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, ట్రెజరర్ మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవ నగర్ శేఖర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్లి అనిల్ కుమార్, ఇల్లు గారి శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచులు, మన్నె శ్రీనివాస్ పాండు, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, మైనార్టీ సెల్ మండల ప్రెసిడెంట్ సయ్యద్ అక్రమ్, కొల్చారం గ్రామ శాఖ నాయకులు చింతల బాలరాజు శ్రీశైలం, చిన్న గణపురం పిఎసిఎస్ చైర్మన్ మంద నాగయ్య కిష్టాపూర్, చిన్న గన్ పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమేష్ ప్రభాకర్ సత్యం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.