స్వామి వివేకానంద విగ్రహావిష్కరణకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం

గుమ్మడిదల జనవరి 04(సిరి న్యూస్) : గుమ్మడిదల మండల కేంద్రంలోనీ సిజిఆర్ ట్రస్ట్ (CGR Trust) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ (Inauguration of Swami Vivekananda statue)కు హాజరు కావాల్సిందిగా.. ఓపెన్ టు ఆల్ క్రీడా పోటీలకు సిజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరు రూపేష్ కు పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానించారు. ఆహ్వానించిన వారిలో మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, నాయకులు పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, దాసరి ఆంజనేయులు యాదవ్ తదితరులు ఉన్నారు.