తోపాజి ఆనంతకిషన్ కి, సంగారెడ్డి జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రాగ్గిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఘన సన్మానం

సంగారెడ్డి, జూన్ 14 (సిరి న్యూస్): సంగారెడ్డిలో తెలంగాణ టి పి సి సి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు తోపాజి ఆనంతకిషన్ కి, సంగారెడ్డి జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రాగ్గిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఈర్న కృష్ణయ్య – అధ్యక్షులు, అనుముల సంతోష్ కుమార్ – ప్రధాన కార్యదర్శులు, ఎదిరే రమేష్ – కోశాధికారి గర్లకు సంగారెడ్డి ఏరియా కెమిస్ట్స్ అండ్ డ్రాగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు – కలివేముల దశరథ , శశికాంత్ చందన్ -ప్రధాన కార్యదర్శులు, కల్పగూర్ కృష్ణ -కోశాధికారి, పట్టణ ఏరియా కెమిస్ట్ససభ్యులందరు అధిక సంఖ్యలో పాల్గొని వారందరినీ ఘనంగా సన్మానించారు..