విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం

sridevi

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మండలంలోని మోడల్ హై స్కూల్ మరియు కళాశాల వర్ధన్ B శ్రీదేవి మాట్లాడుతూ బాలికల హాస్టల్లో వివిధ గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు వందమంది విద్యార్థులు ఉన్నారని తెలియజేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నామని నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని మరుగుదొడ్లు స్నానం గదులు అన్ని శుభ్రం చేయడానికి వర్కర్స్ ఉన్నారని మా యొక్క హాస్టల్కు విద్యార్థులకు జ్వరం వస్తే చూసుకోవడానికి నర్సులు లేరని తెలియజేశారు.

ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి వెళ్లి మా హాస్టల్ లో జ్వరం వస్తే విద్యార్థులకుచూసుకోవడానికి నర్సు కావాలని హాస్టల్లో 100 మంది విద్యార్థులు ఉంటున్నారని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీదేవి మరియు హెడ్ కుక్ v సరస్వతి వాచ్మెన్ N సరస్వతి G వినోద K లక్ష్మి అసిస్టెంట్ కుక్స్ మరియు సుశీల స్కావెంజర్ పాల్గొన్నారు